హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా'

విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో 106వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా బొద్దపు శ్రీనివాసరావు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. సీఐటీయూ నాయకుడిగా కార్మిక, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయనను గెలిపించాలని సీపీఎం కోరింది. తాడి తరలింపు, ఫార్మా కాలుష్యం, లంకెలపాలెం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీనివాసరావు తెలిపారు.