హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన

SKLM: ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎస్సై బాలరాజు శనివారం సందర్శించారు. కొర్లకోట, కనుగులవలస, నెల్లి మట్ట, వంజంగి, బెలమం, లొద్దల పేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్రాల పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.