NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూటమి అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారులకు నామినేషన్ సమర్పించారు. వారితోపాటు పలువురు కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి తరపున నామినేషన్ వేసిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ను దాఖలు చేసిన టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి


