CTR: పుంగనూరులో రెండో రోజు శనివారం నామినేషన్ల స్వీకరణ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు.. నిరసనల మధ్య నామినేషన్ల ఘట్టం ముగిసింది. కేంద్రం సమీపంలో ఏర్పాటుచేసిన ఇనుపకంచెలను తొలగించి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా యధావిధిగా వాహనాలను ఎన్ఎస్ పేట మార్గంలో వెళ్లేందుకు అనుమతించారు.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు ముగిసిన నామినేషన్ల పర్వం


