KKD: తనను ఏ పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకోగలరా అంటూ 2024లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాఠంశెట్టి సూర్యచంద్ర, జ్యోతుల నెహ్రూకు సవాల్ విసిరారు. తన భార్య పాఠంశెట్టి శ్రీదేవి కిర్లంపూడిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఆమెను ఆశీర్వదించి, ఆదరించాలని మీడియా సమావేశంలో సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నన్ను ఏ పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకోగలరా?'


