హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఉల్లంఘనలపై కంట్రోల్ రూమ్

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. ఫిర్యాదులు, సందేహాల కోసం 08632-234014 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.