హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమావేశం

NLR: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిగిరి మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.