కోనసీమ: జాతీయ రహదారి-216పై అక్రమ పార్కింగ్ను నియంత్రించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో రహదారి భద్రతపై రూపొందించిన హెచ్చరిక పోస్టర్ను కలెక్టర్, ఎస్పీ రాహుల్ మీనా ఆవిష్కరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ పార్కింగ్కు చెక్: కలెక్టర్


