SKLM: ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నాయకుల్లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీలు ఛైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించినా, వార్డుల వారీగా అభ్యర్థుల జాబితాలను పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. దీంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న నాయకులు తమకు అవకాశం దక్కుతుందా లేదా అని ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇచ్ఛాపురంలో వార్డు టికెట్ల పై ఉత్కంఠ


