PPM: జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేసి పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని రైతులు, ప్రాజెక్టు సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి నాయకులు కృష్ణమూర్తి నాయుడు, చుక్కభాస్కరరావు, పల్లి రాజగోపాల్ మాస్టర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జంఝావతి ప్రాజెక్టు సాధనకు రైతుల డిమాండ్


