KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది పుత్తా లక్ష్మిరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అమృత్ నగర్లో పేదల ఇళ్ల పట్టాలు, అగస్త్యేశ్వరాలయం ఆభరణాలు, నిధులు, హౌసింగ్, మున్సిపల్ పెట్రోల్ బంక్ అవినీతిపై ఆయన ఫిర్యాదులు చేశారు. ఆలయ వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఛైర్మన్ స్థానానికి పుత్తా లక్ష్మిరెడ్డి నామినేషన్


