ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థితో పాటు 32 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కందుల అప్పారావును ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. 32 వార్డుల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి కాకపోవడంతో జాబితా ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఆదివారం ఉదయం అప్పారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా అప్పారావు


