E.G: కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి, SP నరసింహ కిషోర్తో కలిసి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఏర్పాట్లపై సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ తనిఖీల్లో DSP దేవకుమార్, కమిషనర్ జి. సందీప్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


