E.G: రాజమండ్రి మేయర్ పదవిని స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర బీసీ, SC / ST, మైనార్టీ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సానబోయిన రామారావు కోరారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. పూలే, అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడిన వ్యక్తులనే ఎంపిక చేయాలని చెప్పారు. ఎస్సీ, బీసీలకు అందుబాటులో లేనివారికి ఇవ్వొద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మేయర్ పదవిని స్థానికులకే కేటాయించాలి'


