AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు సూచించారు. పాయకరావుపేట మండలం పెంటకోటలో పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కంబాల మాట్లాడుతూ.. అందరూ కలిసి చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'


