KKD: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పెద్దాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కరువు'


