హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాబోయే ఎన్నికలలో కూటమి విజయం తథ్యం'

SKLM: పాతపట్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు లక్ష్మీనర్సుపేట, కొత్తూరు మండలాల నాయకులతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.