KNR: రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన ఆరో వార్డు సభ్యుడు వారాల రాంరెడ్డి వార్డు మెంబర్ల ఫోరం మండల ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలికి రాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
వార్డు మెంబర్ల ఫోరం మండల ఇన్చార్జ్గా రాంరెడ్డి


