హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చీరాలలో కూటమి టార్గెట్ 44 వార్డులు'

BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 44 వార్డుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మాలకొండయ్య స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి 3, జనసేనకు 4 వార్డులను కేటాయించగా, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ల అనంతరం సాయంత్రం నుంచి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.