అన్నమయ్య: సుండుపల్లి మండల నూతన ఎంపీడీవోగా రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవోగా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా రాజంపేటలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నియమావళిని అమలు చేస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సుండుపల్లి ఎంపీడీవోగా రాధాకృష్ణ


