హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలాస 35వ వార్డు టీడీపీ అభ్యర్థిగా జోగ త్రివేణి

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 35వ వార్డు టీడీపీ అభ్యర్థిగా జోగ త్రివేణి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రతిపాదన మేరకు టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అంతకుముందు టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు.