హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన మాజీ కార్పొరేటర్ యల్ల కృష్ణవేణి

విజయనగరం పట్టణానికి చెందిన YCP మాజీ కార్పొరేటర్ యల్ల కృష్ణవేణి, యల్ల రాజేశ్‌తో పాటు సుమారు 50 కుటుంబాలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో ఆయా కుటుంబాలు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారని ఎమ్యెల్యే తెలిపారు.