హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు

TPT: నాయుడుపేట స్థానిక ఎన్నికల వేళ నాయుడుపేట రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నాయుడుపేట రూరల్‌ ప్రధాన కార్యదర్శి పుట్టు సూరిబాబు, టీడీపీ సీనియర్‌ నాయకుడు పులుగుల్లు నరసింహులు నాయుడు, ఆయన భార్య రమా చౌదరి వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.