అన్నమయ్య: పుంగనూరులో నామినేషన్ల తొలిరోజు జరిగిన ఘర్షణలపై పోలీసులు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. దాడుల దృశ్యాలను పరిశీలించి సుమారు 70 మందిని అనుమానితులుగా గుర్తించినట్లు, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు ఘర్షణ.. ఎంపీపై అవినాష్పై కేసు


