హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హుస్సేనయ్యకు డాక్టర్ గోపిరెడ్డి నివాళి

PLD: రొంపిచర్ల గ్రామానికి చెందిన సాధం హుస్సేనయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హుస్సేనయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.