హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాకు చేరుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నందాకి స్వాగతం పలికిన అధికారులు
★ దేవరపల్లిలో బొలేరోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి
★ జిల్లా వైద్యారోగ్య శాఖలో 99 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టులకు 4 వేల దరఖాస్తులు
★ జిల్లాలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు ఈనెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ