హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంతంగి టోల్ ప్లాజా సమీపంలో వాహనాల రద్దీ.!

BHNG: యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దసరా, వారాంతపు సెలవుల ప్రభావంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా సమీపంలో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.