హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపే సద్దుల బతుకమ్మ.. ముస్తాబైన భాగ్యనగరం
★ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారు
★ దసరా పండుగా వేళ.. HYD-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
★ ఈనెల 20 వరకు HYD నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసులు రద్దు