MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లె చెరువును జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ సరిహద్దులను మూడు శాఖల సమన్వయంతో త్వరగా ఖరారు చేయాలని ఆర్డీవో సూచించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
మల్లె చెరువు FTL, బఫర్ జోన్ ఖరారుకు చర్యలు


