హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్సిటీ లైబ్రరీలో 30 వేల పుస్తకాలు

MBNR: పాలమూరు వర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో 30 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని కో-ఆర్డినేటర్ జయ నాయక్ తెలిపారు. లైబ్రరీలో వసతులు బాగున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం లైబ్రరీ సమయాన్ని పెంచాలని విద్యార్థులు కోరారు.