హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హారతి వెలుగులో అమ్మవారి దివ్య రూపం

RR: షాద్‌నగర్ పట్టణం ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట అంబ భవాని ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మాతకు హారతి ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.