హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆవాల గింజలతో మహాలక్ష్మీ దేవి చిత్రరూపం

SDPT: గజ్వేల్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వినూత్న కళారూపంతో భక్తిని చాటుకున్నారు. ఆవాల గింజలను ఉపయోగించి శ్రీ మహాలక్ష్మీ దేవి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి ఆవిష్కరించారు. అమ్మవారిపై తనకున్న భక్తిని చాటుకున్నారు.