KMM: జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం నగరంలోని ఎన్ఎస్పీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఆమెను జిల్లా జడ్జి ఎం. నాగరాజు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్లు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. హైకోర్టు జడ్జికి మొక్కను అందజేసి, జిల్లా పర్యటన అంశాలపై చర్చించారు.
తెలంగాణ
హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన అధికారులు


