WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత యువకుడు సుధీర్ కుటుంబాన్ని ఆలయ ప్రవేశం విషయంలో అవమానించడాన్ని బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కులవివక్షకు తావులేకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను కాపాడుతూ, దళితులకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
ఆలయ ప్రవేశంపై వివక్షను ఖండించిన బీఆర్ఎస్


