GDWL: బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలతో డైవర్ట్ రాజకీయాలు చేస్తూ.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్నా డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇరు పార్టీలు నోరు మెదపడం లేదన్నారు.
తెలంగాణ
'రాజకీయ డ్రామాలు ఆపి సమస్యలు పరిష్కరించండి'


