MLG: ఆడబిడ్డల అందెల సవ్వడితో జరిగే సద్దుల బతుకమ్మ సంబురాలకు ములుగు మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. తోపుకుంటవద్ద భారీ ఆర్చ్ నిర్మాణం తుదిదశకు చేరగా ఆస్పత్రి సమీపంలో మరో ఆర్చ్ ఇప్పటికే పూర్తయింది. బతుకమ్మ ఘాట్కు రంగులు, లైటింగ్, రక్షణ రేయిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 18న ఆదివారం నిర్వహించే బతుకమ్మ పండుగ కోసం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
తెలంగాణ
VIDEO: సద్దుల బతుకమ్మకు ముస్తాబైన ములుగు


