WGL: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని GWMC కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం కాళోజీ కళాక్షేత్రం నుంచి ఆదాలా జంక్షన్ వరకు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్లు, సెంట్రల్ మీడియన్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఫుట్పత్ ఆక్రమణలు, అనుమతుల్లేని బిల్ బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి: కమిషనర్


