వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు డీఎస్పీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 42 వాహనాలను స్వాధీనం చేసుకుని, పాపిలాన్ డివైస్ ద్వారా ఒక అనుమానితుడిని గుర్తించారు. సుమారు 150 మంది ప్రజలకు నేరాల నివారణ, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
తాండూరులో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం


