ELR: వాహనదారులు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించాలనే ఉద్యేశంతో ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చుచేసి రోడ్ల నిర్మాణం చేపట్టింది. ప్రధాన మూల మలుపుల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా చర్యలు చేపట్టడం లేదని వాహనదారులు వాపోతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి'


