HNK: హన్మకొండ పద్మాక్షి దేవాలయం సమీపంలో జమ్మి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. శనివారం మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వెంకన్న పులి, రజనీకాంత్ తదితరులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
VIDEO: మొక్కలు నాటిన BRS నాయకులు


