MLG: గోవిందరావుపేట మండలం గాంధీనగర్కు రెండో విడతలో 23 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో గ్రామంలో సంబరాలు శనివారం నిర్వహించారు. సర్పంచ్ బానోతు నిర్మల వెంకన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గ్రామానికి ఇళ్లతోపాటు రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో సహకరించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.. గాంధీనగర్లో సంబరాలు


