HNK: యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, పరకాల బీజేపీ కార్యాలయం నుంచి బస్టాండ్, అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. యూత్ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఏది 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ రాజీవ్ యువ వికాసం కార్డు పథకం ఏమైందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: యూత్ డిక్లరేషన్ హామీలపై బీజేవైఎం నిరసన ర్యాలీ


