హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమైక్య జిల్లా కార్యవర్గం ఎన్నిక

NZB: నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా సైదు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా జి. సాయిలు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్. మారుతి, కోశాధికారిగా బి. సహదేవ్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా నాగనాథ్ ఎన్నికయ్యారు.