KDP: వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పులివెందులలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని నోటీసులో పేర్కొన్నారు. సీఐ పురుషోత్తం రాజు ఈ నోటీసులు అందించారు. వైసీపీ నేతలు రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్బాషాకు కూడా నోటీసులు ఇచ్చారు. అల్లర్లు, గొడవలకు పాల్పడవద్దని నేతలను పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు


