హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 70 కుటుంబాలు

SKLM: కవిటి మండలం బైరి పురం గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్‌ పుల్లట రమాదేవి ప్రభాకర్‌ రావుతో పాటు సుమారు 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరాయి. శనివారం ఇచ్చాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ డాక్టర్ అశోక్‌ బాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, టీడీపీ నేతలు ఉన్నారు.