హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా సెలవులు.. SP కీలక సూచనలు

MHBD: జిల్లా వాసులు దసరా సెలవుల నేపథ్యంలో భద్రతా చర్యలు పాటించాలని SP శబరీశ్ సూచించారు. పండగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రాంతవాసులు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచకుండా జాగ్రత్త వహించాలన్నారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ప్రయాణ వివరాలు సమీపంలోని పోలీస్ స్టేషన్ వద్ద తెలియపరచాలని సూచించారు.