హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించినడీఐజీ

అన్నమయ్య: మదనపల్లె దొంతి వీధిలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ పరిశీలించారు. డీఎస్పీ వంశీధర్ గౌడ్, 2 టౌన్ సీఐ గోపాల్ రెడ్డి, ఆర్ఎస్ఐ సురేశ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.