హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీని వీడిన 30 కుటుంబాలు!

KKD: సామర్లకోట పట్టణ వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ మద్దాల శ్రీను శనివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 30 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.