KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజు కర్నూలు జిల్లాలో 30 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కర్నూలు కార్పొరేషన్లో 12 వార్డు నామినేషన్లు (టీడీపీ 9, బీజేపీ 2, సీపీఐ 1, స్వతంత్ర 1), మేయర్కు వైసీపీ నుంచి 2 వచ్చాయన్నారు. ఆదోనిలో 12 వార్డు, చైర్పర్సన్కు జనసేన తరఫున 1; ఎమ్మిగనూరులో 2 వార్డు, 1 చైర్మన్; గూడూరులో 1 టీడీపీ నామినేషన్ దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో తొలిరోజు 30 నామినేషన్లు


