హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిడ్నాప్‌నకు గురైన GST కమిషనర్ క్షేమం

విశాఖలో కిడ్నాప్‌కు గురైన రిటైర్డ్ సెంట్రల్ GST కమిషనర్ పి.ఆనంద్‌కుమార్‌ను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఐటీ సెజ్ కూడలి సమీపంలో ఆయనను దుండగులు అపహరించి, డ్రైవర్, సహాయకుడిని మారికవలస వద్ద వదిలిపెట్టారు. డ్రైవర్, భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాలాక్షినగర్‌లో ఆయనను గుర్తించారు. ఈ ఘటనలో 9మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.